మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Naga Devata Ashtottara Shatanamavali – శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళిః


ఓం అనంతాయ నమః |
ఓం ఆదిశేషాయ నమః |
ఓం అగదాయ నమః |
ఓం అఖిలోర్వేచరాయ నమః |
ఓం అమితవిక్రమాయ నమః |
ఓం అనిమిషార్చితాయ నమః |
ఓం ఆదివంద్యానివృత్తయే నమః |
ఓం వినాయకోదరబద్ధాయ నమః |
ఓం విష్ణుప్రియాయ నమః | 9

ఓం వేదస్తుత్యాయ నమః |
ఓం విహితధర్మాయ నమః |
ఓం విషధరాయ నమః |
ఓం శేషాయ నమః |
ఓం శత్రుసూదనాయ నమః |
ఓం అశేషఫణామండలమండితాయ నమః |
ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః |
ఓం అమితాచారాయ నమః |
ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః | 18

ఓం అమరాహిపస్తుత్యాయ నమః |
ఓం అఘోరరూపాయ నమః |
ఓం వ్యాలవ్యాయ నమః |
ఓం వాసుకయే నమః |
ఓం వరప్రదాయకాయ నమః |
ఓం వనచరాయ నమః |
ఓం వంశవర్ధనాయ నమః |
ఓం వాసుదేవశయనాయ నమః |
ఓం వటవృక్షార్చితాయ నమః | 27

ఓం విప్రవేషధారిణే నమః |
ఓం త్వరితాగమనాయ నమః |
ఓం తమోరూపాయ నమః |
ఓం దర్పీకరాయ నమః |
ఓం ధరణీధరాయ నమః |
ఓం కశ్యపాత్మజాయ నమః |
ఓం కాలరూపాయ నమః |
ఓం యుగాధిపాయ నమః |
ఓం యుగంధరాయ నమః | 36

ఓం రశ్మివంతాయ నమః |
ఓం రమ్యగాత్రాయ నమః |
ఓం కేశవప్రియాయ నమః |
ఓం విశ్వంభరాయ నమః |
ఓం శంకరాభరణాయ నమః |
ఓం శంఖపాలాయ నమః |
ఓం శంభుప్రియాయ నమః |
ఓం షడాననాయ నమః |
ఓం పంచశిరసే నమః | 45

ఓం పాపనాశాయ నమః |
ఓం ప్రమదాయ నమః |
ఓం ప్రచండాయ నమః |
ఓం భక్తివశ్యాయ నమః |
ఓం భక్తరక్షకాయ నమః |
ఓం బహుశిరసే నమః |
ఓం భాగ్యవర్ధనాయ నమః |
ఓం భవభీతిహరాయ నమః |
ఓం తక్షకాయ నమః | 54
ఓం లోకత్రయాధీశాయ నమః |
ఓం శివాయ నమః |
ఓం వేదవేద్యాయ నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం పుణ్యకీర్తయే నమః |
ఓం పటేశాయ నమః |
ఓం పారగాయ నమః |
ఓం నిష్కలాయ నమః | 63

ఓం వరప్రదాయ నమః |
ఓం కర్కోటకాయ నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం ఆదిత్యమర్దనాయ నమః |
ఓం సర్వపూజ్యాయ నమః |
ఓం సర్వాకారాయ నమః |
ఓం నిరాశయాయ నమః | 72

ఓం నిరంజనాయ నమః |
ఓం ఐరావతాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం సర్వదాయకాయ నమః |
ఓం ధనంజయాయ నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం వ్యక్తరూపాయ నమః |
ఓం తమోహరాయ నమః |
ఓం యోగీశ్వరాయ నమః | 81

ఓం కల్యాణాయ నమః |
ఓం వాలాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం శంకరానందకరాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం జయదాయ నమః |
ఓం జపప్రియాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః | 90

ఓం విధిస్తుతాయ నమః |
ఓం విధీంద్రశివసంస్తుత్యాయ నమః |
ఓం శ్రేయప్రదాయ నమః |
ఓం ప్రాణదాయ నమః |
ఓం విష్ణుతల్పాయ నమః |
ఓం గుప్తాయ నమః |
ఓం గుప్తతరాయ నమః |
ఓం రక్తవస్త్రాయ నమః |
ఓం రక్తభూషాయ నమః | 99

ఓం భుజంగాయ నమః |
ఓం భయరూపాయ నమః |
ఓం సరీసృపాయ నమః |
ఓం సకలరూపాయ నమః |
ఓం కద్రువాసంభూతాయ నమః |
ఓం ఆధారవిధిపథికాయ నమః |
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః |
ఓం ఫణిరత్నవిభూషణాయ నమః |
ఓం నాగేంద్రాయ నమః || 108

ఇతి నాగదేవతాష్టోత్తరశతనామావళిః ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.